Header Banner

పోకో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్! తక్కువ ధర,ఎక్కువ ఫీచర్లు!

  Fri Apr 04, 2025 17:28        Business

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి పోకో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. కొత్తగా విడుదలైన పోకో C71 ఫోన్ ఈరోజే మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ఇప్పటికే ఇండోనేషియాలో లాంచ్ అయిన రెడ్మీ A5 ఫోన్‌కు స్వల్ప మార్పులతో విడుదలైన మోడల్. ఈ ఫోన్‌ ప్రత్యేకత మాత్రం రూ. 6,499 ప్రారంభ ధరతో బడ్జెట్ ఫోన్‌ కావడమే కాదు, టచ్‌కు తడి చేతులు ఉన్నా పని చేయగలిగే 6.88 అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. యూనిసోక్ T7250 చిప్‌సెట్, 6GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకునే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్ 15 OS పై నడిచే ఈ ఫోన్‌కు రెండేళ్ల వరకూ OS అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

 

ఫోన్ కెమెరా ఫీచర్లలోనూ ఆకట్టుకుంటోంది. 32MP ప్రధాన వెనుక కెమెరాతో పాటు అదనపు సెన్సార్ ఉండగా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాకు గోల్డెన్ రింగ్ డెకరేషన్, IP52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 5,200mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, బ్లూటూత్ 5.2, USB టైప్ C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ బరువు 193 గ్రాములు మాత్రమే. 4GB RAM+64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.6,499, 6GB RAM+128GB స్టోరేజ్ మోడల్ రూ.7,499. ఈ ఫోన్‌లు ఏప్రిల్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానున్నాయి. కూల్ బ్లూ, డెజర్ట్ గోల్డ్, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #poco #pococ71 #budgetphone #smartphone2025 #android15 #affordabletech